Sunday, August 19, 2012

పరశు రాము నోడించె, రావణుడు గినిసి

కరము  కోపించి  రాముడు  శరము  తోడ
పరశు  రాము  నోడించె,  రావణుడు  గినిసి
యాంజనేయుని  దునుమాడ  నాన తీ య
లంక గాల్చెను  రాముని  లెంక  యపుడు .

No comments:

Post a Comment