Monday, August 20, 2012

రామునకుం భక్తులు గద రాక్షసు లెల్లన్

రాముడు  భక్తుల  పాలిట
దేముడు  గద  నిలను జూడ,  దీ న జనులకున్
రాముడె  రక్షకు  డ య్యెడ
రామునకుం  భక్తులు  గద రాక్షసు లెల్లన్

No comments:

Post a Comment