Tuesday, August 21, 2012

బలరాముని ధర్మ పత్ని వైదర్భి కదా

ఇల సద్గుణ వతి  రేవతి 
బలరాముని  ధర్మ  పత్ని,  వైదర్భి  కదా 
విలసిత  వదనుడు  మఱి గో 
కుల  నాయకు  కృష్ణు  భార్య  కూరిమి  సఖి యౌ .

No comments:

Post a Comment