Wednesday, August 8, 2012

దత్త పది = చంద్ర -నాగ -గంగ -భస్మ


చంద్ర  బింబము బోలిన నంద గాడు 
నాగ శయనుడు విష్ణువు  యాగ  భోక్త 
గంగ పుత్రుని  కిష్టుడు  kaitabaari
భస్మ ధారుని  చెలి కాడు భవ్య మూర్తి 

No comments:

Post a Comment