Tuesday, August 28, 2012

తెలుగు భాషాభి మానము తొలగ వలెను

భార తీ యుడ ! హృదయాన   పదిల  ప ఱు చు
తెలుగు  భాషాభి  మానము,  తొలగ  వలెను
ఆంగ్ల  భాషాభి మానము  నాంధ్ర  ప్రజకు
తేనె  లొ లి కె డి  భాషయె  తెనుగు  భాష .


No comments:

Post a Comment