Wednesday, August 29, 2012

నిద్ర చేకూర్చు సంపదల్ భద్రముగను

ఆయు రారోగ్య  సంపద  లాత్మ  తృప్తి 
నిద్ర  చేకూర్చు,  సంపదల్  భద్రముగను 
దాచు  కొనుమయ్య ! వేగమె  దైర్యముగను 
చోర  భయములు  లేనట్టి  చోటు లందు .

No comments:

Post a Comment