Wednesday, August 15, 2012

దెయ్యాలే దివినిమారు దేవతల వలెన్

అయ్యా ! యేమని  యంటిరి ?
దెయ్యాలే  దివినిమారు  దేవతల వలెన్
నియ్యది  విన లేదెక్కడ
బయ్యా ! వినుచుంటి  నిపుడు  పలుకులు  మీ వీ .

No comments:

Post a Comment