Saturday, August 4, 2012

శ్రావణ మేఘములు కురియ సాగె సుమములన్


రావము సేయుచు పెద్దగ
శ్రావణ మేఘములు కురియ సాగె సుమములన్
దేవుని  పూజలు సేసిన
కావును లే మనల నెపుడు కంటికి ఱెప్పై.

No comments:

Post a Comment