Saturday, August 4, 2012

కరము కరము సౌఖ్య కరము సుమ్ము




ఉన్న దానిలోన మిన్నగ నిచ్చునా
కరము కరము, సౌఖ్య కరము  సుమ్ము
ఇంతి  మనసు  నెఱిగి యిచ్చకంబులు సేయ
యెట్టి  వారి కైన  యిదియ దారి

No comments:

Post a Comment