Thursday, August 30, 2012

పాపములకు హేతు వగును ప్రణవ మొకటె

భాగ వతులను  దూషించ,  పరుల నింద 
పాపములకు  హేతు వగును,  ప్రణవ  మొకటె 
మోక్ష  సాధన మగును ము  ముక్షు వులకు 
నుచ్చ రించుడు  మీ రలు  నుత్సుక త న .

No comments:

Post a Comment