Thursday, August 2, 2012

వరుడ శుభమును బల్కె వివాహ వేళ.


రిక్క యగు నాయరుంధతి  నొక్క సారి 
చూ డ రం డయ  మీ రలు, సూరి పలుక 
పెళ్ళి కూతురు ముండను బిలుతు ననుచు 
వరుడ శుభమును  బల్కె వివాహ వేళ.

No comments:

Post a Comment