Tuesday, August 14, 2012

స్వాతంత్ర్యము వచ్చె మనకు సంబర మడ గన్

ఆతాత  గాంధి  కతనన 
స్వాతంత్ర్యము వచ్చె  మనకు, సంబర  మడ గన్ 
నీ తర పు  కుర్ర కారులు 
నాతృ త నే  జూపు చుండి రయ్యయి  దరులన్ .

No comments:

Post a Comment