Saturday, August 11, 2012

లేలేనారాజ యనిన లేవడు రాణీ!




వేళాయె  పాఠశాలకు
నేలాగుర  లేవకున్న  నేమిటి నిద్రా ?
యీ లాగు నయిన నెటులనె?
లేలేనారాజ యనిన లేవడు రాణీ!

No comments:

Post a Comment