Thursday, August 9, 2012

వృధ్ధురాలికి నేడు వేవిళ్ళు కలిగె


షష్టిపూర్తిని జేతును సంతసమున
వృధ్ధురాలికినే డు, వేవిళ్ళు కలిగె
పెండ్లి యైనట్టి  భామకు  పెద్ద గాను
సహజ మేగద ! యింతుల కహరహమ్ము .

No comments:

Post a Comment