Thursday, August 9, 2012

padya rachana -76






అష్టమి రోహిణి పొద్దున
అష్టమ గర్భునిగ కృష్ణుడవనిన్ వెలసెన్ 
ఇష్టముగ పూజ సేసిన
కష్టము లిక  మనకు దొలగు కన్నని  దయ చేన్.

No comments:

Post a Comment