Wednesday, December 5, 2012

గోతులను ద్రవ్వు వారలే గొప్ప వారు .

పైరు  పంటల  తోడన  భరత  భూమి
కళక ళా డ వలెననిన  ఖచ్చితముగ
పోటు  గొలదిని  మొక్కలు  నాటు  కొఱకు
గోతులను  ద్రవ్వు  వారలే  గొప్ప వారు .

1 comment:

  1. చాలా బాగుంది మాష్టారు..:)

    ReplyDelete