Wednesday, February 6, 2013

ఆధార్ కార్డు

ఆధార  కార్డు లేనిది
సాధారణ  బ్రతుకు  కూడ  జరుగుట  కష్టం
ఆధార మన్ని పనులకు
ఆధారమె  ప్రాణ మిపుడ  యాయువు  కంటెన్ .

1 comment:


  1. ఆధార అసిధార వ్రతమాయే !

    మీరూ ఆధార్ మీద పడ్డారూ???

    జిలేబి.

    ReplyDelete