Sunday, September 21, 2014

న్యస్తాక్షరి ,కా -కీ -కే -కై లు కంద పద్యము

అలగా  జన మీ యెడ కా
కులగో లం జేయు కతన కుపితను నాకీ
యలగా  జనముల కొరకే
తల నొప్పిని గుములుచుంటి తాలిమి కొరకై 

No comments:

Post a Comment