Friday, September 12, 2014

దత్తపది -చింత -నిమ్మ -మామిడి -వెలగ

అమ్మ సుధేష్ణ యడిగెను  నిమ్మ రసము
నీ య  బోవుదు  వెలగ నీ రాయసంబు
చింత రానీ కుమా మిడి  సిదనమునన
కేలు విఱు తురు లేదేని  కీచ కుండ !

No comments:

Post a Comment