Thursday, October 2, 2014

విజయ దశమి శుభా కాంక్షలు

విజయ దశమి నాడు వేకువ ఝామున
నిదుర లేచి శుచిగ నియమ నిరతి
బూ జ సేయ  నిచ్చు భువనేశ్వరి మాత
సకల సంప  ద లను సంతసమున



No comments:

Post a Comment