Thursday, October 2, 2014

గురువులు, శంకరయ్య గారికి

మన్నించు డండ్రు మమ్ముల
నెన్నగ మీరనగ నటుల నెట్టులొ యుం డున్
అన్నా !శంకర !కోరుదు
నె న్న డు నట్లనకు సామి !యీ మీ తమ్మున్

No comments:

Post a Comment