Friday, October 31, 2014

పద్య రచన -అన్యమత దూ ష ణ ము

అన్య మతమును దూ షించ  నవస రమ్ము
నేమి వచ్చెను ? నీకిపు  డేమి ఫలము ?
పాప మయ్యది ,యెఱు గుము బాల !నీవు
నన్ని మతముల సారము నౌను నొకటె

No comments:

Post a Comment