Wednesday, February 11, 2015

పద్య రచన -శ్రీరాముడు హనుమకు ఉంగరము

అంగు ళీ యక మయ్యది హనుమ కిచ్చు
చుండె నచ్చట రాముడు చూడు డా ర్య !
తనదు గుర్తుగా సీతమ్మ దలచు ననుచు
నద్భు తంబుగ నుండెనా  చిత్ర మచట

No comments:

Post a Comment