Monday, May 4, 2015

రాజు లిద్దరు ప్రేమ సామ్రాజ్యమునకు

రాజు లిద్దరు ప్రేమ సామ్రాజ్యమునకు
సరిగ జెప్పిరి యార్యులు మఱి దె  లియుము
ఒకరు పెనిమిటి మన్మధుం డిం కొకరగు
వీరి వలననే బెంపొందు  వారి ప్రేమ 

No comments:

Post a Comment