Friday, May 8, 2015

మూత్ర పిండమల లోని రాళ్లు కఱగుటకు


౧.అవిశ(అగశ్త్య) రెండు చెంచాల ఆకురసాన్ని ఉదయం సాయంత్రం వారం రోజుల పాటు తీసు కుంటే మూత్రపిండమలలోని, పిత్తాశయం లోని రాళ్ళు కరగి పోతాయి.
౨.ఉలవల పొడిని చంచాడు తేనెలో ఉదయం సాయంత్రం వారం రోజుల పాటు తీసుకుంటే మూత్రపిండమలలోని, పిత్తాశయం లోని రాళ్ళు కరగి పోతాయి.
౩. చిలక తోట కూర వేరు ముద్దగాజేసి వడపోసిన రసాన్ని మూడురోజుల పాటు తీసుకుంటే మూత్రపిండాలలోని రాళ్ళు కరిగిపోతాయి.
౪. పిండి కూర లేక కొండ పిండి ఆకు మొక్కని నీడలో ఆరబెట్టి ఐదు గ్రాముల పొడిని గగ్లాసుడు బార్లీ నీళ్ళతో తీసుకుంటే పదిరోజులపాటు అన్నిరకముల రాళ్ళు కరగిపోతాయి. పురణాలలో దీనిని పాషాణ భేది అని పిలుస్తారు.
౫. వాము ఆకు రసాన్ని వడపోసి రెండు చెంచాల వంతున పదిహేను రోజులు తీసుకుంటే అన్నిరకాల రాళ్ళూ కరగిపోతాయి.
సేకరణ ;

No comments:

Post a Comment