Tuesday, May 5, 2015

పద్య రచన -వరూధినీ ప్రవరులు

దారి దప్పితి  నోయమ్మ! దారి  దెలుపు 
సంధ్య వార్చగ  నయ్యెను  సమయ మిపుడు 
తల్లి దండ్రులు  ముదుసలి వారు కూడ 
సేవ జేయగా బోవలె శీ ఘ్రముగను 
ననుచు  నావరూ  ధినిగోరే  నాప్ర  వరుడు 

No comments:

Post a Comment