Wednesday, May 6, 2015

పద్య రచన -రమణుల గవ్వలాట

గవ్వ లా టను జూడుము  జవ్వ నులట 
వంట వార్పులు  పూర్తియై   జంట గాను 
నాడు చుండిరి  చక్కని  యాట వారు 
హాయి గలిగించు  నాయాట  యాడు కొలది 

No comments:

Post a Comment