Wednesday, May 6, 2015

వేదాంగము లీ జగతికి విష తుల్యమ్ము ల్

వేదము భాగము లేమఱి
వేదాంగము లీ జగతికి విష తుల్యమ్ము 
ల్లాదరణ  లేని  గ్రంధము 
లేదయినను నెంచి జూడ నెందును సామీ !

No comments:

Post a Comment