Thursday, May 7, 2015

పద్య రచన -బావి యొద్ద మహిళలు

బావి యొద్దన జూడుడు భామ లచట 
బిందె లన్నియు నొకచోట బెట్టి  వారు 
చేదు కొనుచును నీటిని చేద తోడ 
నింపు చుండిరి  బిందెలు నిండు వరకు 

No comments:

Post a Comment