Wednesday, May 6, 2015

వాణికి హరి ప్రాణ వల్ల భుండు

నాల్గు  మోములుగల నలువప  తియగును
వాణికి, హరి ప్రాణ వల్ల భుండు
సత్య భామ కుగద  సవతులం  దరికంటె
నుమఱి ,తెలియు మమ్మ !నూర్జ  హాను !

No comments:

Post a Comment