Friday, May 8, 2015

సీతను రాముం డె దాచి చిర యశ మొందె న్

మాతగు  సీతను  రావణు
 డే త ఱి నిం  గొంచు ననుచు నిమ్ముగ దలచిన్
బోతగ  మలచిన క తనన
సీతను రాముం డె దాచి చిర యశ మొందె న్

No comments:

Post a Comment