Sunday, May 3, 2015

హార మొసగు శుభము లంద ఱకును

ఆడ వారి కెపుడు నందము సొబగును
హార మొసగు, శుభము లంద ఱకును
గలుగ జేయు శివుడు కడుభక్తి  యుతులకు
భక్త సులభు డా ర్య ! పరమ శివుడు 

No comments:

Post a Comment