Tuesday, July 7, 2015

పద్య రచన -అరటి పళ్ళు

చిత్ర మయ్యది జూడుము  చిత్ర లేఖ !
అరటి  పండ్లను  బెట్టిరి యమ్ము టకయి  
యత్త   మొక్కటి  గొనిదేవ ?యార గింపు 
జేతు  శివునకు ,శుభములు  సేయు మనకు



No comments:

Post a Comment