Monday, July 27, 2015

పద్య రచన -కుశ లవులు -యాగాశ్వము

అశ్వ మేధ యాగ యవనా శ్వ  మద్దిర
దాని కిరుదె  సలను దనరు వారు 
రాము తనయు లుగద ,రమ్యులు ,వీరులు 
నశ్వ రక్ష ణ కయి యచట గలరు 

No comments:

Post a Comment