Tuesday, July 7, 2015

భార మనిరి తాళి భార్యలె ల్ల

సొగసు దనము నికను  సోకులు గలిగియు
కన్ను మిన్ను  గాన  క గరు  వమున
భార మనిరి తాళి  భార్యలె  ల్లరు మఱి
కలియు  గమిది ,యెన్నొ  కలుగు నికను 

No comments:

Post a Comment