Monday, December 28, 2015

భజనాదులనిష్టపడడు,పరమాత్ముండే


నిజమైన భక్తుడెప్పుడు
భజనాదులనిష్టపడడు ,పరమాత్ముండే
సుజనుల భక్తికి మెచ్చుచు
నజరామర ముక్తినిచ్చి యాహ్వానించున్

1 comment:



  1. నిజమైన భక్తుడెప్పుడు భజనవాదుల నిష్ట పడడు ! నిజమైన దేవుడు భజనలకు మెచ్చి 'పడును' :)

    జిలేబి

    ReplyDelete