Monday, June 27, 2016

పద్య రచన =ఎడ్ల బండి

ఎడ్ల బండిని జూడగ నింపు గలిగె
పూర్వ మందవి యుండెను బుష్కలముగ 
నేడు కరువాయె న య్యవి నిజము గాను 
బరగ నాటోలు విరివిగ వచ్చుగతన 

No comments:

Post a Comment