Monday, September 12, 2016

కవిసమ్శేళనమనంగగడుభీతిల్లెన్



కవనమునేర్చెనుగ్రొత్తగ
కవిశ్రేష్ఠులయెదుటజెప్పకవనముమిగులన్
వికలితహృదయుండగుటన
కవిసమ్శేళనమనంగగడుభీతిల్లెన్

No comments:

Post a Comment