Friday, October 14, 2016

దత్తపది - 100 (వడ-పూరి-దోస-గారె)భారతార్థంలో

శంఖ మయ్యది పూరించ చక్రి యపుడు
వణకి పోయిరి శత్రు వు ల్వ డ వడిగను
దోస కారులు మరణించ దురము నందు
గా రె రక్తము సెలయేరు వోలె యచట  

No comments:

Post a Comment