Saturday, October 1, 2016

చమత్కార పద్యాలు – – కుబేర స్మరణ

బ్రహ్మ సంతతి యందున బ్రముఖు డతడు 
శివుని మూలాన గలిగిన శ్రీవి భుండు 
మర్త్య సింహుడగు కుబేర మహుడు మనల 
గాచు గావుత నిరతము గరుణ తోడ 

No comments:

Post a Comment