Monday, October 10, 2016

విజయ నాడు వచ్చె విజయ దశమి

విజయ నాడు వచ్చె విజయ దశమి యన
భావ్యమే శశి కళ !యాశ్వయుజపు
దశమి నాడు వచ్చు దరదరముల నుండి
యట్లు గాను వచ్చె నదియ తెలియు 

No comments:

Post a Comment