Friday, October 7, 2016

మొయిలు రక్తమ్ము గురిపించె భూమి పైన

మునులయా గమునకు భగ్న మొనర జేయు
కొఱకు రక్త వర్షమ్ము నట గురి పించ
రక్కసులగు మారీచు డ రయ సు బాహు
లిరువురు మనకు దోచెను నిట్లు గాను
మొయిలు రక్తమ్ము గురిపించె భూమి పైన 

No comments:

Post a Comment