Saturday, October 15, 2016

చమత్కార పద్యాలు – కుమారస్వామి స్మరణ

బ్రహ్మ దేవుడు మామగా బరగు నతడు
మహిత కరుడును దేవతా మాన్యుల కధి
పతియు నగు కుమారస్వామి వదల కుండ
మమ్ముల నుగాచు నిరతము నిమ్ము గాను  

No comments:

Post a Comment