Sunday, October 16, 2016

చమత్కార పద్యాలు – – మన్మథ స్మరణ

పూల విల్లును ధరియించు పురుషు డతడు
రూప మ నునది లేకనే రూప వంతు
డైన మన్మధుడు మనల ననవరతము
గాచు గావుత తరుగనిగరుణ  తోడ 

No comments:

Post a Comment