Tuesday, October 18, 2016

చమత్కార పద్యాలు –– దత్తాత్రేయ స్మరణ

నీరజాం బక భూతుడ !నిర్మలుండ
బ్రహ్మ మనుమడ  యతివర్య మహిత కరుడ
మమ్ము కావుము సదయను నిమ్ము గాను
వందనంబులు సేతును వంద లాది 

No comments:

Post a Comment