Saturday, October 1, 2016

తన దేహమె వైరి యగుట తధ్యము ధరణిన్

వినకను నెవ్వరి మాటలు
గనినన్నియు దినినన యెడల కనుగొన లోపే
కనరాని నొప్పు లుండుచు
తన దేహమె వైరి యగుట తధ్యము ధరణిన్ 

No comments:

Post a Comment