Thursday, October 6, 2016

గురువుగారి పురాణ


దత్తపది: పివి(పీవీ), సింధు, సాక్షి, మాలిక్ పదాలను అన్యార్ధములతో వాడుతూ ఒలింపిక్ క్రీడలను వర్ణించాలి.
చూపి వివిధ క్రీడా ప్రతిభా పటిమను
ప్రేక్షక జన సింధువు ఘోష పెచ్చరిలగ
సకల క్రీడాభిమానమే సాక్షి కాగ
విజయమాలికా ధారణ వేడ్క నొసఁగు



No comments:

Post a Comment