Thursday, October 6, 2016

చమత్కార పద్యాలు – సముద్ర స్మరణ

రత్న గ ర్భుడు మత్స్య నేత్ర ములు నేత్ర
ములుగ గలవాడు జలధి నా ముడును నైన
సంద్ర ఱేనికి నతులను సాదరముగ
నిత్తు ననిశము పుణ్యము నీయు కొఱకు 

No comments:

Post a Comment