Sunday, October 16, 2016

అంగమ్మును జేత బట్టి యాడిరి విబుధుల్

గంగా యేమని జెప్పుదు
నం గమ్మును జేత బట్టి యాడిరి విబుధుల్
మంగమ చేసిన నాట్యపు
భంగిమనే జూచివారు ప్రమదము తోడన్ 

No comments:

Post a Comment