Monday, October 17, 2016

చమత్కార పద్యాలు – నారద స్మరణ

బ్రహ్మ పుత్రుడు మాన్యుడు మహిత కరుడు
నగ్ర గోపుడు కలహ భోజ నుడు నిత్య
మతడు నారాయణా యను మంత్ర రాజ
మునుబ లుకుచుండునట్టి యా ముని య నార
దుండు మనలను రక్షించు నిండు హృదిని 

No comments:

Post a Comment